devotionallyrics
GlobeTrotter (From "Varanasi")
Complete lyrics with original text, transliteration, and meaning, 5 sections
Verse 1
Original
కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే రారా రారా ధీరా ధృవతారా రారా స్వైరా సంచారా (సంచారి సంచారి)
Verse 2
Original
నినదించే రణభేరి (సంహారి సంహారి) మృత్యువుపై తన స్వారీ (సంచారి సంచారి) సాహసమే తన దారి (సంహారి సంహారి)
Verse 3
Original
అసురులపై అసిధారి కాలాన్నే శాసిస్తూ Globe trotter globe trotter Globe trotter globe trotter trotter Globe trotter globe trotter Globe trotter globe trotter
Verse 4
Original
(సంహారి సంహారి) మృత్యువుపై తన స్వారీ (సంచారి సంచారి) సాహసమే తన దారి (సంహారి సంహారి) అసురులపై
Verse 5
Original
సాహసమే తన దారి అసురులపై
M. M. Keeravaani, Shruti Haasan, Kala Bhairava, Chaitanya Prasad