Andam Lo Andhra
Artist: Mani Sharma
Andam Lo Andhra
Lyrics with Meaning
View lyrics page →Original
అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా
Verse 2
Original
కస్సుల బుస్సుల కారప్పొడి కసి కసమిస నా దోపిడి Kissకి missకి వెంటేపడి కథే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హొయ్
Verse 3
Original
అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా
Verse 4
Original
మత్తెక్కే అందాల మహిళామణి చెయ్యవే తియ్యగా పూబోణి కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి సయ్యంటూ కలిపాను చేయి చేయి ఎత్తులే వేయకు అబ్బాయి అందుకైతే మోగనివ్వు సన్నాయి
Verse 5
Original
గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు హద్దుకున్నాక పుట్టేటి ఆహా ఈ హైలెస్సలే కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హయ్
Verse 6
Original
అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా
Verse 7
Original
భామా నీ bodyకి బందోబస్తు సిగ్గులే దోచితే శ్రీరస్తు కంటితోనే వంటితేనె లాగేస్తూ పోమ్మంటే రమ్మంటూ నీతో చిక్కు గాలిలో ముద్దుల music లాహిరీల కళ్ళతోటి magic
Verse 8
Original
ఆ జబ్బ చూస్తే పచ్చి జామపండు నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండు ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లిపేరంటమే కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ
Verse 9
Original
అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా Oh అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా
Verse 10
Original
కస్సుల బుస్సుల కారప్పొడి కసి కసమిస నా దోపిడి Kissకి missకి వెంటేపడి కథే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి కుడికాలే కదిలందీ కుడికన్నే అదిరిందీ హెయ్
Mani Sharma, Shreya Ghoshal, S. P. Balasubrahmanyam