April Maasamlo
Artist: P. Unnikrishnan
April Maasamlo
Lyrics with Meaning
View lyrics page →Original
ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా కళ్లు తెరిచి నే తుల్లి పడితే నా చెవి లో చెప్పింది హాల్లో హాల్లో నన్నే తను వరించునా సెగై యదే దహించున
Verse 2
Original
మనసు కొల్లగొట్ట తగున ఆ నేరానికీ శిక్ష ఏదో తెలుసా మదన ముద్దోచ్చే పెదవుల మీద లలనా కోటి ముద్దుల్ని ముద్దించాలని అవునా అవునా
Verse 3
Original
నీ ప్రేమ నిజమనే నే నమ్మ వలనంటే నీ ప్రాణం ఇచ్చేమన్నా ఇస్తావ తప్పించుకు ఊరే వదిలి పోతావ హృదయ శిఖరాల పైనుంచి ప్రియమార నీ గుండె లోయల్లోకి దూకేయేన నా ప్రాణం నీకోసం పరిచేనా
Verse 4
Original
నన్నే తను వరించునా సెగై యదే దహించున
Verse 5
Original
మేఘాల్లో మేఘం నేనయి నా గుండె నువ్వు కనిపెట్టెదెట్ట నన్ను బుల్లబ్బయి బుల్లబ్బయి మెరుపుల్నే టార్చ్ గా మార్చి నిన్ను నిమిషంలో కనిపెట్టేసా బుల్లమ్మాయి బుల్లమ్మాయి
Verse 6
Original
యద గిల్లొద్దు నను చంపొద్దు నీ మనసున మనసుని కాన
Verse 7
Original
డిఫికల్ట్ క్వష్చన్ కి మృదువైన అన్సర్ తో నను లోంగా తీలేవ్ మహరాజ నను లొంగి పొమ్మనటం మర్యాద
Verse 8
Original
కౌగిల్ల పందిట్లో నీ చెంత నేనుంటే నీ గుండె సడి నాకు తెలియందా అది చెప్పే అర్థాలు తెలియనివా
Verse 9
Original
ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా కళ్లు తెరిచి నే తుల్లి పడితే నా చెవి లో చెప్పింది హాల్లో హాల్లో చెలి నిన్నే వరించునే సదా సుఖం ఆందించులే
P. Unnikrishnan, Harini