otherhindi

Brahmam Okate

Artist: Sudha Ragunathan

Share:

Brahmam Okate

Tap to play

Lyrics with Meaning

View lyrics page →

Original

బ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొక్కటె

Verse 2

Original

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన భళా - తందనాన తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓ భళా - తందనాన

Verse 3

Original

బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొక్కటె బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె పరబ్రహ్మమొక్కటె

Verse 4

Original

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓ భళా - తందనాన తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓ భళా - తందనాన

Verse 5

Original

కందువగు హీనాధికములిందు లేవు కందువగు హీనాధికములిందు లేవు అధికములిందు లేవు కందువగు హీనాధికములిందు లేవు అధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాధికములిందు లేవు అధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మంతానొక్కటె ఇందులో జంతుకుల మంతానొక్కటె అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ

Verse 6

Original

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓ భళా - తందనాన

Verse 7

Original

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె అంటనే బంటునిద్ర అదియు నొకటె నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె అంటనే బంటునిద్ర అదియు నొకటె మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె చండాలు డుండేటి సరిభూమి యొకటే చండాలు డుండేటి సరిభూమి యొకటే సరిభూమి యొకటే సరిభూమి యొకటే

Verse 8

Original

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓభళా - తందనాన

Verse 9

Original

కడగి యేనుగు మీద కాయు యెండొకటే పుడమి శునకము మీద బొలయు యెండొకటే కడగి యేనుగు మీద కాయు యెండొకటే పుడమి శునకము మీద బొలయు యెండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె ఈశ్వరుని నామమొకటె వేంకటేశ్వరుని నామమొకటె

Verse 10

Original

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన భళా - తందనాన ఓ భళా - తందనాన ఓ భళా - తందనాన ఓ భళా - తందనాన ఓ భళా - తందనాన

Uthara Unnikrishnan

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.