Dharmam
Artist: S. P. Balasubrahmanyam
Dharmam
Related Articles
Lyrics with Meaning
View lyrics page →Original
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
Verse 2
Original
ఇంతో అంతో ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం లేదిక మరుజన్మం లేదిక మరుజన్మం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
Verse 3
Original
తెల్ల వారితే కూడు దక్కకా పొద్దు వాలితే గూడు చిక్కకా తెల్ల వారితే కూడు దక్కక పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం
Verse 4
Original
(అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం)
Verse 5
Original
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
Verse 6
Original
(ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి)
Verse 7
Original
కన్నవారికి కానివారమై కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో
Verse 8
Original
(అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం)
Verse 9
Original
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
Verse 10
Original
(ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి)
S.P. Balasubrahmanyam, S.P. Sailaja, Ilayaraja
