Emo Emo (From "Raahu")
Artist: Sid Sriram
Emo Emo (From "Raahu")
Related Articles
Lyrics with Meaning
View lyrics page →Original
ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో ఉన్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు నీ చూపు ఆకట్టగా నాలోకి జారింది నీ తేనె బొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే
Verse 2
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
Verse 3
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
Verse 4
Original
నేనేనా ఈ వేళ నేనేనా నాలోకి కళ్లార చూస్తున్నా ఉండుండి ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు ఉన్నావా బాగుందని తేలే దారేదని
Verse 5
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
Verse 6
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
Verse 7
Original
ఓ ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోన ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని గుండె నీదేనని
Verse 8
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో
Verse 9
Original
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో తాకే హయే ప్రేమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో చెప్పలేని మాయే ప్రేమో
Sid Sriram