Sandhya

Artist: Sweekar Agasthi

Share:

Sandhya

Tap to play

Lyrics with Meaning

View lyrics page →

Original

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా నువు వణక్క తొణక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే విధి తరించి తలొంచి correct-u ముగింపు ఇపుడే ఇస్తాదే

Verse 2

Original

మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో కాస్తాయినా తెలిసిందా ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం ఏమైనా బాగుందా మాటలని కుక్కేశావే మనసు నిండా వాటినిక పంపేదుందా పెదవి గుండా బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా

Verse 3

Original

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా

Verse 4

Original

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా పైకలా అవుపిస్తాడే ఎవరికైనా వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా విసిరావో గురిచూసి వలపన్న బాణమే పడిపోదా వలలోనా పిలగాడి ప్రాణమే

Verse 5

Original

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా ఔనే పొగరును ప్రేమతో మనిషిని చేస్తే మీ బావే నువు వణక్క తొణక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే విధి తరించి తలొంచి correct-u ముగింపు ఇపుడే ఇస్తాదే

Sweekar Agasthi

Brahma, Vishnu, ShivaPooja

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.