otherhindi

What Amma What Is This Amma

Artist: Devi Sri Prasad

Share:

What Amma What Is This Amma

Tap to play

Lyrics with Meaning

View lyrics page →

Mike ఉన్నది పాటే లేదు

Original

డప్పు ఉన్నది బీటే లేదు Speaker ఉన్నది పెప్పె లేదు Stage ఉన్నది స్టెప్పె లేదు What అమ్మ what is this అమ్మ What అమ్మ what is this అమ్మ Punch ఉన్నది counter లేదు Circle ఉన్నది centre లేదు ఈడు లోపల ఈలే లేదు ఎవడి లోపల గోలే లేదు What అమ్మ what is this అమ్మ హే what అమ్మ what is this అమ్మ రాగమున్నదీ రంభే లేదు రంగు ఉన్నది పొంగే లేదు Band ఉన్నది సౌండే లేదు Gang ఉన్నది బ్యాంగే లేదు మేజువాణి ఉంది మోజువాణి లేదు What అమ్మ what is this అమ్మ అరె what అమ్మ what is this అమ్మ ... అయ్యో

Teaser చూసి మోసపోయి

Original

Cinema కెళ్ళి book అయినట్టు Rating చూసి రెచ్చిపోయి dinner కెళ్ళి lock అయినట్టు Craze చూసి మోజుపడి చైనా phone కి fool అయినట్టు Offer ఉంటే ఆశపడి online money block అయినట్టు Welcome poster ఉంది కానీ party ఊసే లేదు Disco dance ఉంది కానీ జ్యోతి లక్ష్మి లేదు Glamour బోలెడు ఉంది ఓ grammar అంటూ లేదు రాతిరి మొత్తం ఉంది జాతర జాగారమే లేనే లేదు What అమ్మ what is this అమ్మ

Verse 3

Original

అరె what అమ్మ what is this అమ్మ

Verse 4

Original

పండగేళ తెచ్చుకున్న 1000 వాలా తుస్సన్నట్టు కల్లు తాగి కోతి పిల్ల లొల్లే మరచి తొంగున్నట్టు Power bank fullగున్నా charging cable cut అయినట్టు Friday రోజు pub ఉన్నా dry day అంటూ board ఎట్టినట్టు Group troop ఉంది ఓ ఊపు లేనే లేదు Bar beer ఉంది ఏ జోరు లేనే లేదు Matter బోలెడు ఉంది ఓ metre అంటూ లేదు ప్రాణం పంచె స్నేహం ఉంది మనసే పంచె మార్గం లేదు What అమ్మ what is this అమ్మ అయ్యో what అమ్మ what is this అమ్మ What అమ్మ what is this అమ్మ What అమ్మ what is this అమ్మ

Devi Sri Prasad

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.