Srimathi Garu
Complete lyrics with original text, transliteration, and meaning, 3 sections
Srimathi Garu
Original
కోపాలు చాలండి శ్రీమతిగారు కొంచం cool అవ్వండి madam గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బాగున్నారు సరదాగా సాగే సమయములోనా మరిచీ పోతే బాధా కబురు వద్దూ అంటూ అపేదెవరు
Verse 2
Original
కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచం cool అవ్వండి madam గారు పలుకే నీది ఓ వెన్నపూస అలుకే ఆపే మనసా మౌనం తోటి మాటాడే బాష అంటే నీకే అలుసా ఈ అలలా గట్టూ ఆ పూలా చెట్టూ నిను చల్లా బడవే అంటున్నాయే ఏం జరగా నట్టూ నువ్ కరిగీ నట్టూ నే కరగానంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే అదిగో ఆమాటే అంటుందీ పూటే సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే
Verse 3
Original
బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారాభం మెచ్చింది శ్రీమతిగారు
