Bilvashtakam
Complete lyrics with original text, transliteration, and meaning, 14 sections
Bilvashtakam
Original
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 2
Original
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః । తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 3
Original
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః । కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 4
Original
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ । ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 5
Original
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః । నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 6
Original
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా । తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 7
Original
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ । కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 8
Original
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ । భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 9
Original
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః । యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 10
Original
దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ । కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 11
Original
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ । అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 12
Original
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే । అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 13
Original
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా । అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥
Verse 14
Original
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్ ॥